ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

BECIL Recruitment 2022 Notification :

BECIL బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, ఢిల్లీ డవలప్మెంట్ అథారిటీ ( డీడీఏ ) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా టైపింగ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertszone

BECIL Deta Entry Operator Jobs Recruitment 2022 :

పోస్టులు • ఆఫీస్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్
వయస్సు• 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్మీడియట్
• ఆఫీస్ అసిస్టెంట్లు – ఏదైనా డిగ్రీ .
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుఉద్యానవన శాఖలో ఉద్యోగాలు భర్తీ
SSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ
BOB లో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
ఎంపిక విధానం• ఆఫీస్ అసిస్టెంట్లు – రాతపరీక్ష, ఇంటర్వ్యూ,
• డేటా ఎంట్రీ ఆపరేటర్ – టైపింగ్ టెస్ట్
వేతనం రూ 25,000 /-
telugujobs
20220409 152500
BECIL Recruitment 2022

BECIL DDA Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

9 thoughts on “ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు”

  1. Hi sir, requested sir, I am perisettipavani, my qualification intermediate, data entry operator ten years experience, pedana, krishan district, andhra Pradesh, pincode. 521366, help me sir job give me sir, pedana, 2nd ward, metlapurna chandra colony,

    Reply

Leave a Comment