ESIC Recruitment 2022 | కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ

ESIC Recruitment 2022 Telugu :

భారత కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్సు నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఇందులో లో భాగంగా ఫ్యాకల్టీ పోస్టులు, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ కన్సల్టెంట్లు మరియు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertsadda

ESIC Notification 2022 In Telugu :

పోస్టులు • ఫ్యాకల్టీ పోస్టులు – 77
• సీనియర్ రెసిడెంట్లు – 97
• జూనియర్ కన్సల్టెంట్లు – 20
• స్పెషాలిటీ స్పెషలిస్టులు – 05
• సీనియర్ రెసిడెంట్లు – 05
• రిసెర్చ్ సైంటిస్టులు – 02
• కన్సల్టెంట్లు – 06
• సూపర్ స్పెషలిస్టులు – 11
• జూనియర్ రెసిడెంట్లు ( బ్రాడ్ స్పెషాలిటీ ) – 37
వయస్సు• 45, 50 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ మరియు సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ( ఎండీ / ఎంఎస్ / పీహెచ్ ) ఉత్తీర్ణత.
• సంబంధిత పనిలో అనుభవం
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుRBI లో ఉద్యోగాలు
SSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Postal Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 02, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 30, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష ( ప్రిలిమినరి టెస్ట్ & అడ్వాన్సుడ్ టెస్ట్ ), స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
వేతనం రూ 27,500 /-
telugujobs
20220405 090436
ESIC Hyderabad Recruitment 2022

ESIC Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “ESIC Recruitment 2022 | కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment