Indian Navy Fireman Jobs Notification 2022 :
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవి నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫార్మసీస్ట్, ఫైర్ మ్యాన్, పేస్ట్ కంట్రోల్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు, కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Indian Navy Fireman Recruitment 2022 :
పోస్టులు | ఫార్మసీస్ట్, ఫైర్ మ్యాన్, పేస్ట్ కంట్రోల్ మ్యాన్ |
ఖాళీలు | 127 |
వయస్సు | • 56 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | • ఉపధిహామి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ • ఇంటర్ తో జిప్మెర్ లో ఉద్యోగాలు • సొంత జిల్లాల కోర్టులలో ఉద్యోగాలు • టాటా సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 27, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 25, 2022 |
ఎంపిక విధానం | ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ |
వేతనం | రూ పోస్టును బట్టి జీతం |
Indian Navy Fireman Recruitment Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Any government available
Ardham kaledu
Inter compledted
హ అప్లై చేయొచ్చు
Aply ala chayaddam
Online
ఫైర్ మ్యాన్ గా చేయాలనీ అనుకుతున్నాను.
apply chesara ?
ఇ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో అప్లై చేయవచ్చా
పోస్టింగ్ ఎక్కడ వస్తుంది
దరిదాపుల్లో చేయొచ్చు
పోస్ట్ ఎక్కడ వస్తుంది
ఆంధ్రప్రదేశ్ లో అప్లై చేసుకోవచ్చా
సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎక్కడైనా ఇవ్వొచ్చు
The applied form should be sent to anyone
Not able to understand, what you ask ?
Banoth hanumantharao s.o hamla
Pocha ram vi
Komaram post 507124
Yellendu m
Bhadradri kothagudem district
Ee notification ki meeru kuda apply cheyavachu. And telangana lo chala notifications vastunnayi, baga prepare ayi attempt cheyandi edo okati aa devudu vachela chestadu.
Na peru Rajesh nenu undedi vizag sir na Qualification 10th sir nenu e indian navy fire man job ki apply cheyavacha sir cheppandi plzz
Sir firman application address ekkada undi sir
అప్లికేషన్ ఫామ్ గమనించగలరు
అప్లికేషన్ ఫామ్ ఎవరికి పంపించాలి
మండల ఎంపిడిఓ ఆఫీస్ నందు స్వయంగా ఇవ్వాలి
ఫైర్ మ్యాన్ గా చేయాలనీ అనుకుతున్నాను.
apply cheyandi