Vizag Steel Plant Recruitment 2022 :
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, లెర్నింగ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లోని పోస్టులకు అప్లై చేయుటకు డిప్లొమా లేదా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Vizag Steel Plant Apprentice Recruitment 2022 :
పోస్టులు | • ఇంజినీరింగ్ అప్రెంటిస్ • డిప్లొమా అప్రెంటిస్ |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని ఉద్యోగాలు | • సొంత జిల్లాల కోర్టులలో 10th తో ఉద్యోగాలు • బ్యాంకులలో 10thతో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ • ఉపాధిహామీ నందు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ |
విద్యార్హతలు | • ఇంజినీరింగ్ అప్రెంటిస్ : మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా మెటలార్జి లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా సివిల్ లేదా కెమికల్ విభాగంలో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత • డిప్లొమా అప్రెంటిస్ – మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా మెటలార్జి లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా సివిల్ లేదా కెమికల్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. RINL Recruitment 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 06, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 10, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 8,000 /- |
RINL Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.