Library Jobs | సొంత గ్రామాల్లో గ్రంథాలయ శాఖ నందు ఉద్యోగాలు

Library Jobs In AP Notification :

Librarary Jobs ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కర్నూల్ జిల్లా గ్రంథాలయ శాఖలో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లైబ్రేరియన్ గ్రేడ్ – 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Library Jobs In AP 2022

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

AP Library Jobs 2022 :

పోస్టులు లైబ్రేరియన్ గ్రేడ్ – 3
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST, BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• లైబ్రరీ సైన్సు విభాగం నందు డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
• నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలు 1. పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్
2. రైల్వే శాఖలో 2822 ఉద్యోగాలు
3. పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు
4. 10th తో అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉద్యోగాలు
5. 10th తో MTS
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. AP Library Jobs
చిరునామాSecretary Jilla Grandhalaya Sakha, Kurnool
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 04, 2021
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 24, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ digital library jobs in ap
Jobalertszone

AP Library Recruitment 2022 Application :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220206 184256 1
Librarian jobs in ap

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

16 thoughts on “Library Jobs | సొంత గ్రామాల్లో గ్రంథాలయ శాఖ నందు ఉద్యోగాలు”

  1. Mam my name is Lakshmi, MY Qualification; BA, BED, MLISC. 10 Years Experiance. My negative place kavali, SPSR Nellore DT

    Reply

Leave a Comment