CSIR-IIIM Jobs 2022 | ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ

CSIR – IIIM Recruitment 2022 Notification :

CSIR – ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ సెక్రెటరీయేట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

CSIR – IIIM Recruitment 2022 Full Details :

పోస్టులు జూనియర్ సెక్రెటరీయేట్ అసిస్టెంట్
ఖాళీలు09
వయస్సు31 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
మరిన్ని ఉద్యోగాలుఅటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ టైపింగ్ నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని సబ్ మిట్ చేయండి.
• సమర్పించిన అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీలను క్రింది చిరునామాకు పంపండి.
మరిన్ని ఉద్యోగాలుజూట్ కార్పొరేషన్ లో ఇంటర్ తో ఉద్యోగాలు
చిరునామాSenior Controller of Administration, CSIR – Indian Institute of Integrative Medicine, Central Road, Jammu – 180001.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 07, 2022
దరఖాస్తు చివరి తేదీజనవరి 27, 2022
మరిన్ని ఉద్యోగాలుSSC నుండి 9500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హార్డ్ కాపీలను పంపించుటకు చివరి తేదీఫిబ్రవరి 07, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం రూ 25,000 /-
Jobalertszone

CSIR – IIIM Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220110 112600
CSIR – IIIM Recruitment 2022 Notification

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment