రాతపరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Agricultural Jobs

Agricultural Jobs Recruitment 2021 Notification :

హైదరాబాద్ లో గల సెంట్రల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ నందు ఖాళీగా కల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ -1 అండ్ యంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ – 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

Agricuotural Jobs Recruitment 2021 Notification :

పోస్టులు యాంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ -1,
యంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ -2
ఖాళీలు17
విభాగాలుక్రాప్ ప్రొటెక్షన్, లైవ్ స్టాక్, కంప్యూటర్ అప్లికేషన్, ఐటి, అడ్మినిస్ట్రేషన్, ఫైన్ ఆర్ట్స్, ఫైనాన్స్
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు● సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్
● నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది మెయిల్ ఐడి కు పంపించండి.
మెయిల్ ఐడిnicrarecruitment2021@gmail.com
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 06, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 22, 2021
ఎంపిక విధానంఆన్ లైన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 35,000 /-
Jobalertszone

Agricultural Jobs Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
టెలిగ్రామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211206 195003
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment