SSKAL Recruitment 2021 Notification :
కలిగిరి సైనిక్ స్కూల్ నందు ఖాళీగా ఉన్నటువంటి జనరల్ ఎంప్లాయ్ ( బార్బర్, అటెండర్ ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం |
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09 ◆ మా యాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ |
SSKAL Recruitment 2021 Notification Full Details :
పోస్టులు | • జనరల్ ఎంప్లొయ్ ( బార్బర్ ) – 03 • జనరల్ ఎంప్లొయ్ ( అటెండర్ ) – 03 |
ఖాళీలు | 05 |
వయస్సు | 50 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • 10వ తరగతి పాసై ఉండాలి. • అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. • అనుభవం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. |
READ MORE | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు మీ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు. |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ఇంటర్వ్యూ తేదీ | నవంబర్ 20, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
SSKAL Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
6 thoughts on “Sainik School Jobs | అటెండర్ ఉద్యోగాలు”