అర్జెంట్ హైరింగ్ | జస్ట్ మీ రెస్యూమ్ ను సెండ్ చేయండి

NoBroker Recruitment 2021 :

NoBroker కంపనీ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09
◆ మా యాప్ – క్లిక్ హియర్టెలిగ్రామ్ గ్రూప్
jobalertszone

NoBroker Jobs Recruitment 2021 Notification :

పోస్టులు ఇన్సైడ్ సేల్స్ ఎక్జిక్యూటివ్,
రిలేషన్ షిప్ మేనేజర్
కంపనీNoBroker
వయస్సు40 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్
READ MORE10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • మీ cv ని waseem.pasha@nobroker.in అనే మెయిల్ ఐడి కి సెండ్ చేయండి. లేదా
• 9036763663 అనే నంబర్ కు వాట్సాప్ చేయగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 16, 2021
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 23, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 4.8 నుండి 5.10 లక్షలు

NoBroker Recruitment 2021 Notification links :

ఆఫీషల్ వెబ్సైట్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Flipkart jobs
20211118 133632
jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “అర్జెంట్ హైరింగ్ | జస్ట్ మీ రెస్యూమ్ ను సెండ్ చేయండి”

Leave a Comment