Vizag Steel Plant Recruitment 2024 వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల
Vizag Steel Plant Recruitment 2024 : వైజాగ్ స్టీల్ ప్లాంట్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫైనాన్స్ మరియు అకౌంట్స్ విభాగంలో ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. రాతపరీక్ష లేకుండా ఎంపిక … Read more