Vizag Steel Plant Recruitment 2024 వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల

Vizag Steel Plant Recruitment 2024 :

వైజాగ్ స్టీల్ ప్లాంట్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫైనాన్స్ మరియు అకౌంట్స్ విభాగంలో ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. రాతపరీక్ష లేకుండా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

Vizag Steel Plant Vacancy 2024 Details :

VSP నోటిఫికేషన్ నుండి మొత్తం 10 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

ట్రైనీ (ఫైనాన్స్) – 10 పోస్టులు

VSP Recruitment 2024 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ క్రింది దశల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం  అభ్యర్థులు సంభందిత బయో డేటా ఫాం ను పూరించి ఇంటర్వ్యూ కు వెళ్ళు సమయ్హంలో సబ్ మిట్ చేయండి.

దరఖాస్తుఫీజు :

VSP నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 00/- 
మిగితా అభ్యర్ధులురూ 0/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదిమే 28, 2024
దరఖాస్తుకు చివరి తేదీమే 17, 2024
Vizag Steel Plant Recruitment 2024 Qualifications :

వయోపరిమితి :

VSP Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. VSP నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

గ్రాడ్యుయేషన్

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment