7th పాస్ తో జిల్లా కోర్టులలో భారీగా అటెండర్ ఉద్యోగాలు
AP District Court Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ అనగా అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ పోస్టులను దారఖాస్తు చేయుటకు అక్టోబర్ 25, 2022 న మొదలై నవంబర్ 22, 2022 వరకు అప్లై చేయవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి … Read more