India Post GDS Recruitment 2023 పోస్టల్ శాఖలో విడుదలైన GDS పోస్టులకు ఎంపికైన వారి మెరిట్ లిస్ట్

20240102 152212

India Post GDS Recruitment 2023 : పోస్టల్ శాఖలో బ్రాంచి పోస్ట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి 30,041 గ్రామీణ డాక్ సేవక్ GDS పోస్టుల భర్తీకి (షెడ్యూల్-2, జులై 2023)న విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ పోస్టులకు సంబంధించి 6వ ఫలితాలను విడుదల చేసారు. ఎంపికైన అభ్యర్థులు జనవరి 10వ తేదీలోపు సెర్టిఫికెట్లను వెరిఫై చేసుకోవాలని సూచించారు. ఎంపిక ప్రక్రియ 10వ తరగతిలో అభ్యర్థి సాధిచిన మార్కుల మెరిట్ పై ఆధారపడి ఉంటుంది. ఫలితాల … Read more

Post Office Jobs 2023 ఆంధ్ర మరియు తెలంగాణా వారికి అద్భుతమైన నోటిఫికేషన్

20230625 183016

Post Office Jobs 2023 : ఇండియా పోస్ట్ GDS దిద్దుబాటు సవరణ ఫారమ్ అనేటువంటిది గ్రామీణ్ డాక్ సేవక్ 12,828 పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 10వ తరగతి అర్హత గలిగి ఇండియా పోస్ట్ GDS ఖాళీలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఫారమ్ దిద్దుబాటు ప్రక్రియ ఈరోజుతో ప్రారంభమైంది, Gds దరఖాస్తు ఫారమ్ 2023ని ఎలా ఎడిట్ చేయాలి అనేటువంటిది మా పాఠకుల డిమాండ్ మరియు కామెంట్స్ ప్రకారం, మేము ఈ కథనాన్ని ప్రచురిస్తున్నాము. … Read more

India Post GDS Online Form పోస్టల్ ఉద్యోగాలకు ఆన్ లైన్ చేయు విధానం

20230523 075646

India Post GDS Online Form 2023 : India Post GDS ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఖాళీగా గల గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 12,828 బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. కాబట్టి ఆశక్తి … Read more

India Post GDS Special Recruitment 2023 కేవలం 10th అర్హతతో 12888 జిడియస్ ఉద్యోగాలు

20230520 174019

India Post GDS Special Recruitment 2023 : ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పోస్టల్ శాఖ వారు దేశవ్యాప్తంగా ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.సంబంధించింది. దీనికి సంబంధించి, డైరెక్టర్ జనరల్ పోస్టల్ సర్వీసెస్ D.O దయతో కూడిన సూచన ఆహ్వానించబడింది. ఇందులో భాగంగా అన్ని గ్రామాల నుండి ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడానికి తెరవడానికి ప్రతిపాదించబడిన కొత్త BO లకు … Read more

Postal Assistant Recruitment 2023 పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

20230426 090607

Postal Assistant Recruitment 2023 : పోస్టల్ శాఖలో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా అయితే SSC సెలక్షన్ కమిషన్ తాజాగా CGL కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ పరీక్ష 2023 ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ ఇన్స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. … Read more

Post Office Jobs 2023 పోస్టల్ శాఖలో 8th పాస్ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20230403 100101

Post Office Jobs 2023 : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియా పోస్ట్, చండిగర్ సర్కిల్ నందు ఖాళీగా ఉన్న స్కిల్ల్డ్ ఆర్టిషన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 8th పాసై ఉంటే చాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు … Read more

Postal GDS Apply Online 2023 in telugu పోస్టల్ శాఖలో విడుదలైన 40,448 ఉద్యోగాలకు ఆన్ లైన్ చేయు విధానం

20230129 083811

Postal GDS Apply Online 2023 in telugu : Postal GDS పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఖాళీగా గల గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత గ్రామలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి, వీడియోను వీక్షిస్తూ దరఖాస్తు చేసుకోగలరు. ఖాళీల వివరాలు, విద్యార్హత, వయస్సు లాంటి పూర్తి వివరాల కొరకు క్లిక్ … Read more

India Post GDS Recruitment 2023 పోస్టల్ శాఖలో 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా 40,889 ఉద్యోగాలు భర్తీ

20230128 073304

India Post GDS Recruitment 2023 : GDS పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఖాళీగా గల గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 40,889 బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. సొంత గ్రామలలోనే విధులు నిర్వహించాల్సి … Read more