వ్యవసాయ కళాశాలలో టీచింగ్ ఉద్యోగాలు
ANGRAU Recruitment 2021 Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్య యంజి రంగా విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Read More … Read more