వ్యవసాయ కళాశాలలో టీచింగ్ ఉద్యోగాలు

ANGRAU Recruitment 2021 Notification :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్య యంజి రంగా విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

ANGRAU Recruitment 2021 Notification Full Details :

పోస్టులు టీచింగ్ అసిస్టెంట్
ఖాళీలు05
వయస్సు45 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఅగ్రికల్చర్ విభాగంలో ఇంజినీరింగ్
దరఖాస్తు విధానం • ఇంటర్వ్యూ కు వెళ్లే సందర్భంలో బయో డేటా ఫామ్ ను తీసుకెళ్లండి.
చిరునామాReginal Agricultural Research Station Anakapalli
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీడిసెంబర్ 10, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Jobalertszone

ANGRAU Recruitment 2021 Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211203 201908
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment