వ్యవసాయ శాఖలో అటెండర్ ఉద్యోగాలు

ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయ పరిధిలోని గుంటూరు మోనిటరింగ్ శాఖ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ నందు గాని, ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండానే డైరెక్టుగా ఇంటర్వ్యూ కు హాజరైతే చాలు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07
◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్
jobalertszone

Latest Jobs :

పోస్టులు ల్యాబొరేటరీ అటెండర్, యాంగ్ ప్రొఫెషనల్
ఖాళీలు02
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు ల్యాబొరేటరీ అటెండెంట్ – 10వ తరగతి, యంగ్ ప్రొఫెషనల్ – హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్ విభాగంలో డిప్లొమా.
దరఖాస్తు విధానం ఆన్ లైన్ నందు కానీ, ఆఫ్ లైన్ నందు కానీ అప్లై చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కు క్రింది ఫామ్ ను నింపి తీసుకెళ్తే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీఅక్టోబర్ 07, 2021
ఇంటర్వ్యూ వెన్యూDirector, Planning and Monitoring, Room No 302, Srinivasa Citadel, Opp Hosanna Mandir, Goruntla, Guntur
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 15,000 /-

ANGRAU Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Amazon Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

20211003 122145

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

4 thoughts on “వ్యవసాయ శాఖలో అటెండర్ ఉద్యోగాలు”

Leave a Comment