ASRB Recruitment 2023 వ్యవసాయ శాఖలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ASRB Recruitment 2023 : ASRB అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 368 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 368 ఖాళీలు కలవు. ఆన్ లైన్ దరఖాస్తులను సమర్పించాడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8గా పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారికి నెలకు రూ 1,44200/- జీత్తం లభిస్తుంది. చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్హత కలిగిన … Read more