AIIMS Recruitment 2023 :
AIIMS ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 3036 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ సంస్ధల నందు ఖాళీగా గల నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అయినటువంటి గ్రూప్ బీ, సీ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఈ ఉద్యోగాలకు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎయిమ్స్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

జూనియర్ వార్డెన్, ల్యాబ్ టెక్నీషియన్, లాండ్రీ మేనేజర్, లాండ్రీ సూపర్వైజర్, లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైటీషియన్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, బయో మెడికల్ ఇంజినీర్, క్యాషియర్, కోడింగ్ క్లర్క్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డెంటల్ హైజీనిస్ట్, డైటీషియన్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఫైర్ టెక్నీషియన్, గ్యాస్/ పంప్ మెకానిక్, హెల్త్ ఎడ్యుకేటర్, హిందీ ఆఫీసర్, హాస్పిటల్ అటెండెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ఫిజియోథెరపిస్ట్, జూనియర్ రిసెప్షన్ ఆఫీసర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు డిసెంబర్ 01వ తేదీలోగా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ 3000/- లు అలానే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ 2,400/- లు చెల్లించవలసి ఉంటుంది. పిడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
పోస్టులను బట్టి పదో తరగతి, 12వ తరగతి(ఇంటర్) సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ విద్యార్హతలుగా చెప్పుకోవచ్చు. మరింత సమాచారం కొరకు క్రింది నోటిఫికేషన్ నందు గమనించగలరు.
ఎంపిక ప్రక్రియ :
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లై లింకులు :
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్. |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Hi
Respect to sir/ madam
Thanks for the good opportunity
For mee
it’s pass