AP Contract Jobs 2023 :
డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ, చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఇందులో భాగంగా అకౌంటెంట్, కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
DHFWS Vacancy 2023 :
- సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ – 01 పోస్టులు
- సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్-సూపర్వైజర్ – 06 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్ – 03 పోస్టులు
- డిఆర్టిబి కౌన్సెలర్ – 01 పోస్టులు
- అకౌంటెంట్ – 02 పోస్టులు
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ – 01 పోస్టు
- డిపిసి – 01 పోస్టు
- డీపీయస్ – 01 పోస్టులు
- కోఆర్డినేటర్ – 01 పోస్టులు
AP Contract jobs 2023 Apply Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- సరైన సమాచారంతో నింపి క్రింది చిరునామా కు పంపించగలరు.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- చిరునామా – జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ కంట్రోల్ ఆఫీస్, ఓపీ నెం.24, జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ క్యాంపస్, చిత్తూరు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
- అకడమిక్ మెరిట్
- పని అనుభవం
- రూల్ ఆఫ్ రిజర్వేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తుకు చివరి తేదీ : ఆగస్ట్ 30, 2023
- దరఖాస్తు పరిశీలన తేదీలు : సెప్టెంబర్ 01, 2023 నుంచి సెప్టెంబర్ 07,2023 వరకు.
- మెరిట్ జాబితా వెల్లడి : సెప్టెంబర్ 08, 2023 నుంచి సెప్టెంబర్ 09, 2023 వరకు.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP Outsourcing jobs 2023 Notification Qualifications :
విద్యార్హతలు :
- పోస్టును అనుసరించి ఇంటర్, డీఎంఎల్టీ, డిప్లొమా, ఎంబీబీఎస్, పీజీ, డిగ్రీ, సర్టిఫికేట్ కోర్సు, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తుదారులు 01-08-2023 నాటికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి.
- BC అభ్యర్థులు – 3 సంవత్సరాలు
- SC, ST అభ్యర్థులు – 5 సంవత్సరాలు
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |