APPSC Group 2 Recruitment 2023 తహసీల్దార్ కార్యాలయాలలో ఉద్యోగాలు భర్తీ

APPSC Group 2 Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నుండి విడుదల కాబోయె గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖలలో ఖాళీగా గల 89 గ్రూప్-1 పోస్టులు, 508 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలియజేసారు. వ్యవసాయ, సహకార, బీసీ సంక్షేమం, ఆర్థిక, హోం, మున్సిపల్ పరిపాలన, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా, రహదారులు, భవనాల శాఖలలో గ్రూప్-1 పోస్టులున్నాయి. అత్యధికంగా హోంశాఖలో డిప్యూటీ సూపరిం టెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరి నందు 25 పోస్టులు భర్తీ చేయనున్నారు.

గ్రూప్-2 కేటగిరి నందు రాష్ట్ర సచివాలయంలో అత్యధికంగా 161 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత శాఖలు ఆయా పోస్టుల వివరాలతో పాటు జోన్, జిల్లాల వారీగా ఖాళీలతో పాటు రోస్టర్ పాయింట్స్, విద్యార్హత వివరాలను వెంటనే ఏపీపీఎస్సీకి సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
apsrtc jobs 2023

APPSC Group 2 Vacancy 2023 :

  • గ్రూప్ – 1 : 89 పోస్టులు
  • గ్రూప్ – 2 : 508 పోస్టులు
20230829 092244

APPSC Group 1 Recruitment Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష
  • మెడికల్‌ ఫిట్నెస్

దరఖాస్తు ఫీజు :

  • దరఖాస్తు ఫీజుగా రూ 330/-
  • EWS/OBC అభ్యర్థులు : రూ 330/-
  • SC/ST అభ్యర్థులు : రూ 250/-

జీత భత్యాలు :

  • పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది.

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : కమింగ్ సూన్
  • దరఖాస్తుకు చివరి తేది : కమింగ్ సూన్
  • పరీక్ష నిర్వహణ తేదీ : కమింగ్ సూన్

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

APPSC Group 2 Recruitment 2023 Qualifications :
  • పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయో పరిమితి :

  • 18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు : 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

6 thoughts on “APPSC Group 2 Recruitment 2023 తహసీల్దార్ కార్యాలయాలలో ఉద్యోగాలు భర్తీ”

  1. M Useni chinnamarriveedu (v) Gondia (m) kurnool (g) lam standing tha 10 class and I T I completed sir 10 class markus 450 I T I Markus 507 sir I T I Sri neelakanteshwar I T I completed sir

    Reply

Leave a Comment