IPPB Recruitment 2023 పోస్ట్ ఆఫీస్ యొక్క బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IPPB Recruitment 2023 In telugu :

IPPB ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఖాళీగా గల ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారానే ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap government jobs 2023
20230728 171128

IPPB Vacancy 2023 :

  • ఎగ్జిక్యూటివ్ : 132 పోస్టులు
  • యూఆర్ – 56
  • ఈడబ్ల్యూఎస్ – 13
  • ఓబీసీ – 35
  • ఎస్సీ – 19
  • ఎస్టీ – 09

IPPB Recruitment 2023 Apply Process :

అప్లై విధానము :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 200/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : జులై 26, 2023
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : ఆగస్టు 16, 2023

మరిన్ని ఉద్యోగ సమాచారం :

Post Office Jobs 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

జీతభత్యాలు :

7th పే స్కేలు ప్రకారం రూ 30,400/-

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ టెస్ట్
  • ఇంటర్వ్యూ
  • గ్రూప్ డిస్కరేషన్
Iindia Post Office Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

1 thought on “IPPB Recruitment 2023 పోస్ట్ ఆఫీస్ యొక్క బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment