AP HC Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP HC Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి లా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
ap government jobs 2023
20230630 113740

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు లు ప్రారంభ : జూన్ 25, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ : జూలై 18, 2023

AP High Court Recruitment 2023 Appu Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : Registrar (Recruitment), High Court of AP at Amaravathi, Nelapadu, Guntur District, A.P, Pincode – 522239.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

ఖాళీలు :

లా క్లర్క్ – 26 పోస్టులు

మరిన్ని జాబ్స్ :

AP High Court Notification 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

అభ్యర్థి 10+2 సంవత్సరాల పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత 5 సంవత్సరాల రెగ్యులర్ స్ట్రీమ్‌ను అభ్యసించి లేదా (10+2 తర్వాత) రెగ్యులర్ కరికులమ్ డిగ్రీ కోర్సును అభ్యసించి, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీని పొంది ఉండాలి. విశ్వవిద్యాలయం లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాల నుండి 3 సంవత్సరాల రెగ్యులర్ లా డిగ్రీ ద్వారా.
అభ్యర్థి లా క్లర్క్‌ల ఎంపిక కోసం నోటిఫికేషన్ తేదీకి ముందు 2 సంవత్సరాలలోపు న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఏ ఇతర రెగ్యులర్ కోర్సును కొనసాగించకూడదు. ఏదైనా ఇతర వృత్తి లేదా వృత్తిని అధ్యయనం చేయడం లేదా కొనసాగించడం. ఈ సమయంలో వారు తమ పని ప్రదేశానికి దూరంగా ఉండాలని కోరుతున్నారు

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

1 thought on “AP HC Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment