Driver jobs 2023 :
ITBP భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ డైరెక్ట్ ఎంట్రీ విధానంలో డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. తమ ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి, అవసరమైన అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు ITBP డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అనుమతించబడతారు. ITBP డ్రైవర్ రిక్రూట్మెంట్ యెక్క ఎంపిక 6 దశల్లో జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డ్రైవింగ్ టెస్ట్, మరియు చివరి దశ వైద్య పరీక్ష.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ITBP Vacancy 2023 :
- UR – 194
- SC – 74
- ST – 37
- OBC – 110
- EWS – 42
- మొత్తం ఖాళీలు – 455

ITBP Driver Constable Recruitment 2023 Apply online :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ITBP Constable Driver Recruitment 2023 Qualification :
వయోపరిమితి :
- 18 – 25, 28, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- గుర్తింపు పొందిన సంస్థ మరియు బోర్డు నుండి 10వ ఉత్తీర్ణత.
- అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST),
- వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్,
- డ్రైవింగ్ టెస్ట్, మరియు చివరి దశ వైద్య పరీక్ష
ITBP Recruitment 2023 Apply Online :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
A Arun S/O
Anjappa
02/02/2002
BC B
10th
D nasaraiah s/o nasaraiah
01/01/1997
BC-B
10th
పోస్ట్ డ్రైవర్
Kota Rajasekhar. S/ israyel thotaravulapadu
kotarajasekhar88@gmail.com