APSSDC Recruitment 2023 :
APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో జూన్ నెల 04వ మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా టెక్ మహీంద్ర (Tech Mahindra), పేటీఎం (Paytm) సర్వీసెస్, అమర్ రాజా, ఫోన్ పే, ఫ్లిప్ కార్ట్, గ్రీన్ టెక్ తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. మొత్తం 1420కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
Kallam Textiles :
ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. SSC, Diploma, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మెషీన్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుండి 12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి నందు పని చేయాల్సి ఉంటుంది.

టెక్ మహింద్ర :
ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వేతనం ఉంటుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
అమర్ రాజా బ్యాటరీస్ :
ఈ సంస్థలో 300 ఖాళీలు ఉన్నాయి. మ్యాషిన్ ఆపరేటర్ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ 11 వేల వేతనం ఉంటుంది. 10th పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
Flipkart :
ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి. డెలివరీ ఎక్జిిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయి. ఏదైైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13, 500 నుంచి రూ 25 వేల వరకు వేతనం ఉంటుంది.
గమనిక : ఈ సంస్థలతో పాటు మరో 16 ప్రముఖ సంస్థల్లోనూ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ తదితర విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. వేతనం రూ 9 వేల నుంచి రూ 20 వేల వరకు ఉంటుంది.
APSSDC Online Registration Form 2023 :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |

No