IOCL Recruitment 2023 :
IOCL ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, రిఫైనరీస్ డివిజన్ గుజరాత్, హల్దియాలోని రిఫైనరీల్లో కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ఖాళీలు :
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ 4 (ప్రొడక్షన్) – 54 పోస్టులు
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ 4 (P&U) – 07 పోస్టులు
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ 4 (P&U, O&U) – 04 పోస్టులు
మొత్తం ఖాళీలు : 65 పోస్టులు
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 150/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
IOCL Notification 2023 Qualifications :
వయస్సు :
- 18 – 26 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు :
- పోస్టును అనుసరించి 50% మార్కులతో ఐటీఐ (ఫిట్టర్) లేదా
- డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్ / పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ / కెమికల్ టెక్నాలజీ / రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ / మెకానికల్ ఇంజినీరింగ్ /ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. (లేదా)
- బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీత భత్యాలు :
- నెలకు రూ 25,000/-
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్
- ప్రొఫీషియన్సీ
- ఫిజికల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది
ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం – ఏప్రిల్ 30, 2023
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ – మే 30, 2023
- ఆర్డినరీ పోస్టు ద్వారా ఆన్లైన్ దరఖాస్తు పంపేందుకు చివరి తేది – జూన్ 06, 2023.