Latest Local Jobs 2023 సొంత గ్రామాలలో విలేజ్ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Latest Local Jobs 2023 :

Latest NYKS Jobs 2023 నెహ్రు యువ కేంద్ర సంగతాన్ నుండి విలేజ్ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 16,401 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 10th పాసైతే చాలు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230416 101922
Latest jobs 2023

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభం – ఏప్రిల్ 14, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – 03 మే, 2023

NYKS Volunteer Vacancies 2023 :

  • వాలంటీర్ – 16,401 పోస్టులు

NYKS Volunteer Recruitment 2023 Apply Online :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

  • మెరిట్
NYKS NYV Recruitment 2023 Qualifications :

వయస్సు :

  • 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హత :

  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఉన్నత విద్యార్హత మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు మరియు
  • NYKS అనుబంధ యూత్ క్లబ్‌ల సభ్యులు ప్రాధాన్యత ఇస్తారు.
Latest Local NYKS Jobs 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023