SSC CGL Recruitment 2023 :
SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి 7500 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
SSC CGL Vacancy 2023 :
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
- అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
- అసిస్టెంట్ / సూపరింటెండెంట్
- ఇన్స్పెక్టర్ ( సెంట్రల్ ఎక్సైజ్ )
- ఇన్స్పెక్టర్ ( ప్రివెంటివ్ ఆఫీసర్ )
- ఇన్స్పెక్టర్ ( ఎగ్జామినర్ )
- అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్
- సబ్ ఇన్స్పెక్టర్
- ఇన్స్పెక్టర్ పోస్ట్
- డివిజనల్ అకౌంట్స్
- ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్
- జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
- ఆడిటర్
- అకౌంటెంట్
- అకౌంటెంట్ / జూనియర్ అకౌంటెంట్,
- సీనియర్ సెక్రటేరియట్
SSC CGL 2023 Notification Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- ఇంటర్వ్యూ
- ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్లం నందు నిర్వహిస్తారు.
SSC CGL Recruitment 2023 Qualifications :
వయస్సు :
- 18 – 27, 30, 32 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ :
- డిగ్రీ పూర్తిచేసి, చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా
- కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లేదా
- కంపెనీ సెక్రటరీ లేదా
- ఎంకాం లేదా
- ఎంబీఏ ( ఫైనాన్స్ ) లేదా
- మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ :
- 60% మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- 10 + 2 లో మేథమేటిక్స్ సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా
- డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టుగా చదివి ఉండాలి.
- నోట్ – మిగిలిన అన్ని పోస్టులకూ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
Yes