Attender Jobs 2023 :
BECIL బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్), గుహతి నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని జాబ్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

BECIL AIIMS Vacancy 2023 :
- LDC/ DEO/జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ – 10
- ల్యాబ్ అటెండెంట్ (పాథాలజీ/మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ) – 06
- ల్యాబ్ టెక్నీషియన్ (పాథాలజీ/మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/బ్లడ్ బ్యాంక్/రేడియోథెరపీ) – 12
- మెడికల్ సోషల్ వర్కర్ – 10
- మెడికల్ సోషల్ వర్కర్ – 01
- స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ – 01
- డ్రెస్సర్/ హాస్పిటల్ అటెండెంట్ Gr-III – 08
- సహా OPD అటెండెంట్ (ఎక్కువ మంది మహిళలు) –
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) – 01
- రేడియోగ్రాఫర్/టెక్నీషియన్ (రేడియాలజీ) గ్రేడ్-II – 04
- గ్యాస్ స్టీవార్డ్0- 01
- లైబ్రరీ క్లర్క్ (సి)/జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ – 01
- ప్రోగ్రామర్ (ఐటీ) –
- అడ్మినిస్ట్ ఆఫీసర్
- UDC/Sr. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ – 07
- డ్రైవర్ – 01
- మెడికల్ ఆఫీసర్ (ఆయుష్: ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి) – 01
- యోగా శిక్షకుడు – 01
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
AIIMS Guwahati Notification 2023 Eligibility Criteria :
క్లర్క్ :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి గ్రాడ్యుయేషన్
- కంప్యూటర్‌లో టైపింగ్ వేగం – 35 w.p.m ఆంగ్లంలో లేదా 30 w.p.m హిందీలో (10 నిమిషాలు కేటాయించిన సమయం)
ల్యాబ్ అటెండెంట్ :
- సైన్స్ విభాగంలో 10+2 ఉత్తీర్ణత.
- మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా.
- సంబంధిత రంగంలో 2 సంవత్సరాలు అనుభవం
డ్రైవర్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత.
- LMV మరియు HMV లైసెన్స్ కలిగి ఉండాలి.
- వాహనం నడపడంలో 2 సంవత్సరాల అనుభవం.
BECIL Registration 2023 Online Apply :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Job
Any qualification jobs to give opertunity
I want job
alply chesukundi
no experience
ok