10th,ITI Jobs,Diploma jobs నోట్ల ప్రింటింగ్ ప్రెస్ నందు మంచి నోటిఫికేషన్

Currency Printing Press Recruitment 2022 :

కరెన్సీ నోట్ ప్రెస్ నందు జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ నందు దరఖాస్తు ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221214 090726
Latest jobs

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తుకు ప్రారంభ తేదీ : నవంబర్ 22, 2022
  • దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్ 16, 2023
  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ – డిసెంబర్ 16, 2022
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీలు – జనవరి / ఫిబ్రవరి, 2023
  • ఆడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడ్ – దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ లేదా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలను తనిఖీ చేస్తూ ఉండాలని సూచించారు.

Currency Note Press Nashik Recruitment 2022 Apply Process :

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మర్క్స్ మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • విద్యార్హత పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రాలు

మరిన్ని జాబ్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 300/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థు – రూ 200/- లు చెల్లించాలి.

ఎంపిక విధానం :

  • ఆన్‌లైన్ పరీక్ష
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్

CNP Nashik Notification 2022 Vacancy :

  • సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ప్రింటింగ్) – 10 పోస్టులు
  • సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ఎలక్ట్రికల్) – 02 పోస్టులు
  • సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్/ఎలక్ట్రానిక్స్) – 02 పోస్టులు
  • సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/మెకానికల్) – 02 పోస్టులు
  • సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ఎయిర్ కండిషనింగ్) – 01 పోస్టు
  • సూపర్‌వైజర్ (ఐటీ) – 04 పోస్టులు
  • జూనియర్‌ టెక్నీషియన్ (ప్రింటింగ్/కంట్రోల్) – 103 పోస్టులు
  • మొత్తం ఖాళీల సంఖ్య – 125.

వయస్సు :

  • జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 18 నుండి 25 ఏళ్లు
  • మిగిలిన పోస్టులకు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ప్రింటింగ్) :

ప్రింటింగ్ విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా
ప్రింటింగ్ విభాగంలో B.Tech లేదా B.E లేదా B.Sc ఉత్తీర్ణత.
సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ఎలక్ట్రికల్) :
ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా
ఎలక్ట్రికల్ విభాగంలో B.Tech లేదా B.E లేదా B.Sc ఉత్తీర్ణత.
సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ ఎలక్ట్రానిక్స్) :

ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా
ఎలక్ట్రానిక్స్ విభాగంలో B.Tech లేదా B.E లేదా B.Sc ఉత్తీర్ణత.
సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ ఎలక్ట్రానిక్స్) :
మెకానికల్ విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా
మెకానికల్ విభాగంలో B.Tech లేదా B.E లేదా B.Sc ఉత్తీర్ణత.
సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ ఎలక్ట్రానిక్స్) :
ఎయిర్ కండిషనింగ్ విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా
ఎయిర్ కండిషనింగ్ విభాగంలో B.Tech లేదా B.E లేదా B.Sc ఉత్తీర్ణత.
సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ ఎలక్ట్రానిక్స్)
ఎన్విరాన్‌మెంట్ విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా
ఎన్విరాన్‌మెంట్ విభాగంలో B.Tech లేదా B.E లేదా B.Sc ఉత్తీర్ణత
సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ ఎలక్ట్రానిక్స్) :
ఐటి విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా
ఐటి విభాగంలో B.Tech లేదా B.E లేదా B.Sc ఉత్తీర్ణత
సూపర్‌వైజర్ (టెక్నికల్‌ ఆపరేటర్‌/ ఎలక్ట్రానిక్స్) :
ప్రింటింగ్ ట్రేడ్‌లో NCVT లేదా SCVT నుండి ITI సర్టిఫికెట్.
ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్ / హ్యాండ్ కంపోజింగ్‌లో లిథో ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్ / లెటర్ ప్రెస్ మెషిన్ మైండెర్ / ఆఫ్‌సెట్ ప్రింటింగ్ / ప్లేట్ మేకింగ్ / ఎలక్ట్రో ప్లేటింగ్ నందు ఐటీఐ ఉత్తీర్ణత. లేదా
ప్రింటింగ్ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత.

జీత భత్యాలు :

  • జూనియర్ టెక్నీషియన్ – రూ18,780/-
  • మిగిలిన పోస్టులకు రూ 27,600
SPMCIL Recruitment 2022 Apply Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “10th,ITI Jobs,Diploma jobs నోట్ల ప్రింటింగ్ ప్రెస్ నందు మంచి నోటిఫికేషన్”

Leave a Comment