REPCO Bank Recruitment 2022 రెప్కో బ్యాంక్ నుండి జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు భర్తీ

REPCO Bank Recruitment 2022 :

రెప్కో బ్యాంక్‌ వివిధ బ్రాంచులలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
Revenue jobs

REPCO Bank Vacancy 2022 :

  • జూనియర్ అసిస్టెంట్ / క్లర్క్ – 50 పోస్టులు
  • తమిళనాడు – 40 పోస్టులు
  • ఆంధ్రప్రదేశ్‌ – 4 పోస్టులు
  • కేరళ – 2 పోస్టులు
  • కర్ణాటక – 4 పోస్టులు

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 06, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 25, 2022

REPCO Bank Clerk Recruitment 2022 Apply Process :

దరఖాస్తు ప్రక్రియ :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

మరిన్ని జాబ్స్ అప్డేట్స్ :

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 900/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 500/-

జీత భత్యాలు :

పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 4 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 18,500/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ వ్రాత పరీక్ష

రాత విధానం :

  • రాత పరీక్ష మొత్తం 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 200 మార్కులకు గానూ రెండు గంటల సమయంలో జరుగుతుంది.
  • జనరల్ రీసనింగ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు,
  • న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు,
  • జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు,
  • ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి.
  • కంప్యూటర్ నాలెడ్జ్ విభాగంలో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి.
REPCO Bank Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

• 21 నుండి 28 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్.
REPCO Bank Recruitment 2022 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 25, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

4 thoughts on “REPCO Bank Recruitment 2022 రెప్కో బ్యాంక్ నుండి జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు భర్తీ”

  1. Pingback: KVS Recruitment 2022 కేవలం డీఎడ్ అర్హతతో 6414 ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Jobalertszone

  2. Pingback: AP VRO Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ 112 విఆర్వో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ మరియు అర్హతల వివరాలు - Jobalertszone

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top