AP Government Jobs 2022 APలో 7వ తరగతి, డిగ్రీ అర్హతలతో అటెండర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

SEB Kakinada Recruitment 2022 :

కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగం నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 7వ తరగతి విద్యార్హత కలిగిన వారికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ మరియు డిగ్రీ పాసైన వారికి జూ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221112 080049
ap govt jobs 2022

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 06, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 25, 2022

AP SEB Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామాకు పంపించండి.
  • అసిస్టెంట్ కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, గెజిటెడ్ ఆఫీసర్స్‌ కాలనీ, శాంతినగర్,‌ కాకినాడ.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

జీత భత్యాలు :

ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ వింగ్ ప్రకారంగా జూ అసిస్టెంట్ పోస్టులకు ప్రారంభ వేతనం రూ 18,500/- లభిస్తుంది, అలాగే లాస్ట్ గ్రేడెడ్ సర్వీస్ పోస్టులకు రూ 15,000/- లభిస్తుంది.

SEB Kakinada Job Vacancies 2022 :

  • లాస్ట్ గ్రేడెడ్ సర్వీస్ – 05 పోస్టులు
  • OC (G), ST(G), OC(W), BC D (W), BC E (W)
  • జూ అసిస్టెంట్ – 01 పోస్టులు
  • Visual Handicapped (W).
AP Government Jobs 2022 Eligibility :

విద్యార్హతలు :

  • లాస్ట్ గ్రేడెడ్ సర్వీస్ – 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • జూ అసిస్టెంట్ – డిగ్రీ ఉత్తీర్ణులై కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయస్సు :

• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

AP Latest Jobs 2022 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 25, 2022
అప్లికేషను ఫామ్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Police jobs

2 thoughts on “AP Government Jobs 2022 APలో 7వ తరగతి, డిగ్రీ అర్హతలతో అటెండర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్”

Leave a Comment