DCCB Staff Assistant Jobs జిల్లా సహకార బ్యాంకులలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

DCCB Clerk Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, ఏలూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 5వాట్సాప్ గ్రూప్
Job updates
20221107 085333
Bank jobs

DCCB Eluru Recruitment 2022 Vacancy :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఏలూరు జిల్లాలోని సహకార బ్యాంకులలో ఖాళీగా గల క్రింది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

  • స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ – 95

AP DCCB Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు
  • ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 413/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 02, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 22, 2022

జీత భత్యాలు :

పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 6 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 26,950/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

Eluru DCCB Notification 2022 Qualification :

వయస్సు :

• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • ఏదైనా విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
  • ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.
DCCB Apply Online 2022 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 02, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 22, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Agriculture jobs

dccb bank recruitment 2022, dcc bank recruitment 2022, ap new recruitment 2022, apsc direct recruitment 2022, pdcc bank recruitment 2022, ap govt recruitment 2022, bdcc bank recruitment 2022, ap revenue department recruitment 2022, apbc 2022 accepted list, ap postal recruitment 2022, c dac recruitment 2022, ap health department recruitment 2022, dcb bank recruitment 2022, dccb bank recruitment 2021, recruitment in dcc bank, ap post office recruitment 2022, ap police recruitment 2022, ap postal recruitment 2022 results, ap latest jobs 2022, postal recruitment 2022 in ap, ap model school recruitment 2022, ap model schools recruitment 2022, appsc recruitment 2022 apply online

2 thoughts on “DCCB Staff Assistant Jobs జిల్లా సహకార బ్యాంకులలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment