AP District Court Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్ అనగా అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ పోస్టులను దారఖాస్తు చేయుటకు అక్టోబర్ 25, 2022 న మొదలై నవంబర్ 22, 2022 వరకు అప్లై చేయవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని జాబ్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP Court Office Subordinate Vacancies 2022 :
జిల్లాల వారీగా పోస్టులను గమనించినట్లైతే,
- అనంతపురం జిల్లా – 92 పోస్టులు
- చిత్తూరు జిల్లా – 168 పోస్టులు
- తూర్పు గోదావరి జిల్లా – 156 పోస్టులు
- వెస్ట్ గోదావరి జిల్లా – 108 పోస్టులు
- గుంటూరు జిల్లా – 147 పోస్టులు
- కడప జిల్లా – 83 పోస్టులు
- కృష్ణా జిల్లా – 204 పోస్టులు
- కర్నూల్ జిల్లా – 91 పోస్టులు
- నెల్లూరు జిల్లా – 104 పోస్టులు
- ప్రకాశం జిల్లా – 98 పోస్టులు
- శ్రీకాకుళం జిల్లా – 87 పోస్టులు
- విశాఖపట్నం జిల్లా – 125 పోస్టులు
AP District Court Recruitment 2022 :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ hc.ap.gov.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తు ఫీజుల వివరాలు చూసినట్లయితే జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- చెల్లించవలసి ఉంటుంది. అలానే మిగితా అభ్యర్ధులు రూ 400/- చెల్లించవలసి ఉంటుంది.
దరఖాస్తు చేయుటకు కావల్సిన పత్రాలు :
- అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
- ఇటీవలి ఫోటో (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
- సంతకం (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
- ID ప్రూఫ్ (PDF ఫార్మ్యాట్).
- పుట్టిన తేదీ రుజువు (PDF ఫార్మ్యాట్).
- ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF ఫార్మ్యాట్).
- విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF ఫార్మ్యాట్).
- అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF ఫార్మ్యాట్).
- ఫారం-16/ జీతం స్లిప్ (PDF ఫార్మ్యాట్).
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ఆన్ లైన్ రాత పరీక్ష ద్వారా చేస్తారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులకు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. వీటిలొ మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. ఈ రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించ వలసి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు 30 శాతం మార్కులు వస్తే చాలు.
Court Attendar Jobs 2022 Eligibility :
పోస్టులు | • ఆఫీస్ సబ్ ఆర్డినేట్ |
వయస్సు | • 42 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • అభ్యర్థులు 7వ తరగతి పాసై ఉండాలి • ఇంటర్ ఫెయిల్ అయిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 25, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 11, 2022 |
వేతనం | రూ 20,500 /- |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Lokhhhvgjfnb