SSC GD Constable Recruitment 2022 :
SSC పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోని కేంద్రాలలోనే పోస్టింగ్ సాధించే మంచి అవకాశం. 10వ తరగతి పాసైన వారందరు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసువచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
SSC GD Constable Notification 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ ssc.nic.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తు ఫీజుల వివరాలు చూసినట్లయితే జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- చెల్లించవలసి ఉంటుంది. అలానే మిగితా అభ్యర్ధులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
- దరఖాస్తు చేయుటకు కావల్సిన పత్రాలు :
- అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
- ఇటీవలి ఫోటో (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
- సంతకం (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
- ID ప్రూఫ్ (PDF ఫార్మ్యాట్).
- పుట్టిన తేదీ రుజువు (PDF ఫార్మ్యాట్).
- ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF ఫార్మ్యాట్).
- విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF ఫార్మ్యాట్).
- అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF ఫార్మ్యాట్).
- ఫారం-16/ జీతం స్లిప్ (PDF ఫార్మ్యాట్).
SSC GD Notification 2022 Full Details :
| పోస్టులు | జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ – 24369 పోస్టులు |
| వయస్సు | • 23 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| విద్యార్హత | 10వ తరగతి |
| దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
| దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 27, 2022 |
| దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 30, 2022 |
| ఎంపిక విధానం | ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PMT) మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) డాక్యుమెంట్ వెరిఫికేషన్ వైద్య పరీక్ష |
| వేతనం | రూ 25,500 /- |

SSC GD Constable Recruitment 2022 Apply Online :
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
| ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
| మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Hi sir my age 10 05 1993 ssc gd constable jobs ki age ok na sir please
your which category ?