RBK రైతు భరోసా కేంద్రాలలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు

RBK ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌ హరికిరణ్‌ గారు తెలిపారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సిల్స్ బోర్డు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కల వారు క్రింది సమాచారాన్ని చడవగలరు.

20221024 194305
Postal jobs

మరిన్ని జాబ్స్ సమాచారం :

Horticultural Jobs 2022 :

ఖాళీలు అగ్రికల్చర్‌ అసిస్టెంట్ 437,
హార్టికల్చర్‌ అసిస్టెంట్ 1644,
సిల్క్‌ అసిస్టెంట్ 22 ఖాళీగా ఉన్నాయి.
మొత్తం 2103 పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుసంబంధిత విభాగంలో డిప్లొమా లేదా 10+2 ఉత్తీర్ణతులై ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు
ప్రారంభ తేదీ
త్వరలో తెలియజేస్తారు
దరఖాస్తు
చివరి తేదీ
త్వరలో తెలియజేస్తారు
ఎంపిక విధానంరాతపరిక్ష
వేతనం రూ 15,500 /-
telugu jobs

Agriculture Jobs 2022 :

2 thoughts on “RBK రైతు భరోసా కేంద్రాలలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు”

Leave a Comment