IIT Tirupathi Recruitment 2022 :
IIT భారత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |
మరిన్ని జాబ్స్ సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి

IIT Tirupathi Non Teaching Staff Recruitment 2022 :
| పోస్టులు | • అసిస్టెంట్ రిజిస్ట్రార్ • జూనియర్ సూపరింటెండెంట్ • జూనియర్ అసిస్టెంట్ • జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ |
| వయస్సు | • 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| విద్యార్హతలు | • మల్టి పర్పస్ వర్కర్ : జూనియర్ • అసిస్టెంట్ – 1st క్లాస్ డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. • మిగితా పోస్టులకు పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బియి, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. |
| దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
| దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | అక్టోబర్ 03, 2022 |
| దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 31, 2022 |
| ఎంపిక విధానం | స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ |
| వేతనం | పోస్టును బట్టి జీతం |
Non Tracking Jobs 2022 Apply Online :
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
| ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
| మా యాప్ | క్లిక్ హియర్ |
Jobs By Category :
- 10th Pass Jobs
- Admit Cards
- Agricultural Jobs
- Airport Jobs
- All India Jobs
- AP DSC
- AP State Jobs
- Bank Jobs
- Btech Jobs
- Central Govt Jobs
- Defence Jobs
- Degree Pass Jobs
- Deta Entry Operator Jobs
- Diploma Pass Jobs
- Govt Jobs
- Inter Pass Jobs
- ITI Pass Jobs
- Medical Jobs
- Police Jobs
- Post Graduate Jobs
- Postal Jobs
- Private Jobs
- Railway Jobs
- Results
- Revenue jobs
- Teaching Jobs
- TS DSC
- TS State Jobs
- Uncategorized
- Work From Home