Amazon నందు ఇంటర్ తో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్

Amazon Recruitment 2022 :

అమెజాన్ నుండి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారీ స్థాయిలో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఇంటర్ విద్యార్హత కలిగి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇంటి నందు ఉండే జాబ్ చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణ వాళ్లిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్మా యాప్ – క్లిక్ హియర్
Jobalertsadda

మరిన్ని తాజా ఉద్యోగాలు :

20220921 122950
Work from home jobs
https://youtu.be/kYvmdmGGSlM
అప్లై చేయు విధానం గల వీడియో

Amazon Work From Home Jobs 2022 :

పోస్టులు కస్టమర్ సపోర్ట్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
లొకేషన్ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్
తరువాత చెన్నై, బిబెంగుళూరు, హైదరాబాద్
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
• మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్స్ గురించి మంచి పరిజ్ఞానం ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 20, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 05, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
Job updates telugu

Amazon Jobs 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugu job alerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “Amazon నందు ఇంటర్ తో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నోటిఫికేషన్”

Leave a Comment