APSRTC Recruitment 2022 :
APSRTC ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నందు జిల్లాల వారీగా ఖాళీగా గల అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
APSRTC Trade Apprentice Recruitment 2022 :
జిల్లాల వారీగా ఖాళీలు | ◆ తూర్పుగోదావరి : డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్ ◆ కాకినాడ : డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్ ◆ కోనసీమ : డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్ ◆ విశాఖపట్నం : డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్ , పెయింటర్ , మెషినిస్ట్ , పిట్టర్ , డ్రాఫ్ట్ మెన్ సివిల్ , ◆ అనకాపల్లి : డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్ ◆ అల్లూరి సీతారామరాజు : డీజిల్ మెకానిక్ ◆ విజయనగరం : డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, మిల్ రైట్ మెకానిక్ ( మెకానిక్ మెకానికల్ మెంటినెన్స్ ), మెషినిస్ట్, పిట్టర్, డ్రాఫ్ట్ మెన్ సివిల్ ◆ మన్యంపార్వతీపురం : డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్ ◆ శ్రీకాకుళం : డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్ |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | చెన్నై |
విద్యార్హతలు | సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత |
మరిన్ని జాబ్స్ | ◆ సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ118/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 21, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జులై 04, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
APSRTC Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Super
Thank You and share if needed
iti
Nandyal vaalu applay cheyavacha sir
Bannu ITi
Sir 10th class apply cheyavaccha tirupathi nundi
10th తో పాటు ఐటీఐ పూర్తై ఉండాలి
Sir telangana lo rtc bus driver post lu kalidas unnaya lekapothae heppudu driver jobs heppudu vestaru please contact 8247408487
I am heavy license holder I have to experience
Present anukovatledandi. Notification release ayite teliyajestamu
Santosh
Means ?
Sir chanipoyna valaki ..vala family valaki apdu estaru sir jobs …avi evakuda …job notifications ki antunaru alsuuu
Okasari Mee depo manager ni meet ayyi adagandi. Konta mandiki istauunaru
RTC job
We need jobs
Apply cheyagalaru
Not open link how to apply
Error emani vastudi
Adoni varu apply cheskovavhha sir
హ చేయవచ్చంది