IBPS RRB Recruitment 2022 :
RRB గ్రామీణ బ్యాంకులలో ఖాళీగా గల గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి IBPS ఇండియన్ పర్సనల్ బ్యాంకింగ్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
IBPS RRB Notification 2022 :
పోస్టులు | ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్) – 4483 ఆఫీసర్ స్కేల్ I – 2676 ఆఫీసర్ స్కేల్ II(అగ్రికల్చర్ ఆఫీసర్) – 12 ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్) – 06 ఆఫీసర్ జనరల్ స్కేల్ II (ట్రెజరీ మేనేజర్) – 10 ఆఫీసర్ స్కేల్ II (లా) – 10 ఆఫీసర్ స్కేల్ II (లా) – 10 ఆఫీసర్ స్కేల్ II (లా) – 745 ఆఫీసర్ స్కెల్ III – 80 |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఏదైనా విభాగంలో డిగ్రీ. • కంప్యూటర్ నైపుణ్యాల పరిజ్ఞానం. • స్థానిక భాషలో ప్రావీణ్యం. |
మరిన్ని జాబ్స్ | ◆ సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 175/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 08, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 27, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 35,000 /- |
IBPS RRB Recruitment 2022 Online Application :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Sir online apply link open kavadam ledhu sir website emi ra apply chesukovadaniki
Landscape lo vunchandi vastundi leda Computer lo open cheyandi