AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

AP DET Recruitment 2024 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఆధ్వర్యంలో వివిధ కంపెనీలలో ఖాళీగా ఉన్నటువంటి AP DET Recruitment 2024 పేరుతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రీషియన్, మెకానిక్, తదితర విభాగాలలో ఇంటర్వ్యూ ద్వారా 866 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Govt job updates 2024 telugu :

జిల్లా ఉపాధి కార్యాలయ ఆధ్వర్యంలో Govt డిగ్రీ కాలేజ్ పాలకొండ నందు జరుగు ఇంటర్వ్యూలలో 260 పోస్టులు, Govt డిగ్రీ కాలేజ్ కాకినాడ నందు జరుగు ఇంటర్వ్యూలలో 636 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వయస్సు :

AP Govt jobs 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP Govt jobs నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

కంపెనీ, పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, కానీ వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక ఒక స్టేజులో జరుగుతుంది. మొదటి స్టేజులో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో బాగా స్పందించిన వారికి ఎంపిక చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు :

  • Govt డిగ్రీ కాలేజ్ పాలకొండ నందు జరుగు ఇంటర్వ్యూల తేదీలు – జూన్ 21, 2024.
  • Govt డిగ్రీ కాలేజ్ కాకినాడ నందు జరుగు ఇంటర్వ్యూల తేదీలు – జూన్ 22, 2024

నోటిఫికేషన్ వివరాలు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
20240620 090452

Leave a Comment