India Post GDS Recruitment 2024 :
అందరూ ఎదురుచూసే నోటిఫికేషన్ మీకోసం మళ్ళీ రానుంది. కేవలం 10వ తరగతి అర్హతతో ఈసారి బంపర్ నోటిఫికేషన్ మీకోసం తీసుకొచ్చాము. ఎటువంటి రాతపరీక్ష లేదు మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. మన సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఈ ఏడాది మొదటి ఫేజ్ నందు భర్తీ చేయవలసిన గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. గతేడాది జనవరిలో 40,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది, మరి ఈ ఏడాది ప్రకటన విడుదల కావాల్సి ఉంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు అనగా ఎటువంటి రాతపరీక్ష ఉండదు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |

Postal GDS Recruitment 2024 :
అభ్యర్థుల వయస్సు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. 10వ తరగతి విద్యార్హతగా చెప్పుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్‌లుగా విధులు నిర్వహించాలి. పోస్టును బట్టి రూ 10 వేల, రూ 12,000లు జీతం లభిస్తుంది.
Postal GDS నోటిఫికేషన్ indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. విడుదలైన వెంటనే మరో పోస్టు ద్వారా ఖాళీలు, అర్హతలు, ఎంపిక తదితర పూర్తి వివరాలను తెలియజేస్తాము.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
Postal jobs