TSRTC Recruitment 2024 టీఎస్ ఆర్టీసీ ఉద్యోగాలు భర్తీ

TSRTC Recruitment 2024 :

TSRTC తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో భాగంగా దాదాపు 3,035 పోస్టులను భర్తీ చేయనున్నారు. TSRTC సంస్థ వారు ఈ మేరకు ఖాళీల భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

TSRTC Vacancy 2024 :

TSRTC నుండి మొత్తం 3035 డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

డ్రైవర్ – 2000 పోస్టులు
కండక్టర్లు – 743 పోస్టులు
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114 పోస్టులు
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84 పోస్టులు
డీఎం/ఏటీఎం/మెకానికల్ ఇంజినీర్ – 40 పోస్టులు
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) – 23 పోస్టులు
మెడికల్ ఆఫీసర్ – 14 పోస్టులు
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11 పోస్టులు
అకౌంట్స్ ఆఫీసర్ – 06 పోస్టులు

TSRTC Notification 2024 Qualifications :

గత నోటిఫికేషన్ల అనుసరించి tsrtc నుండి వెలువడబోయే నోటిఫికేషన్ యొక్క అర్హతలు క్రింది విధంగా వుండనున్నాయి.

  • డ్రైవర్ – 10వ తరగతి మరియు డ్రైవింగ్ లైసెన్స్
  • కండక్టర్ – 10వ తరగతి
  • మిగితా పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మరో పోస్టు ద్వారా తెలియజేస్తాము, వెంటనే అప్లై చేసుకోగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

Leave a Comment