ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ NVS Electrician Recruitment 2024

NVS Electrician Recruitment 2024 :

ఐటీఐ అర్హతతో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా అయితే మీకోసం కేంద్రప్రభుత్వం వారు అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా నవోదయ విద్యాలయాలలో ఖాళీగా గల మల్టిటాస్కింగ్ స్టాఫ్, మెస్ హెల్పర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240416 081915

ITI Base jobs 2024 :

NVS నుండి మొత్తం 1137 ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలలో పాటు తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ – 128 పోస్టులు

నోటిఫికేషన్ లోని తదితర పోస్టులు :

ల్యాబ్ అటెండెంట్ – 161 పోస్టులు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 19 పోస్టులు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 381 పోస్టులు
మెస్ హెల్పర్ – 442 పోస్టులు
ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ – 121 పోస్టులు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 5 పోస్టులు
ఆడిట్ అసిస్టెంట్ – 12 పోస్టులు
జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ – 04 పోస్టులు
లీగల్ అసిస్టెంట్ – 01 పోస్టు
స్టెనోగ్రాఫర్ – 23 పోస్టులు
కంప్యూటర్ ఆపరేటర్ – 02 పోస్టులు
క్యాటరింగ్ సూపర్‌వైజర – 78 పోస్టులు

మరిన్ని ఉద్యోగాలు :

NVS Non Teaching Staff Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

NVS Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NVS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 28, 30, 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • 10వ తరగతి ఉత్తీర్ణత.
  • ఎలక్ట్రీషియన్ లేదా వైర్‌మ్యాన్ ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్ లేడా వైరింగ్ లేదా ప్లంబింగ్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

నోటిఫికేషన్ లోని మిగితా పోస్టుల ఖాళీలు, అర్హతల వివరాల కోసరకు క్లిక్ చేయండి – క్లిక్ హియర్

ఆన్ లైన్ అప్లై లింకు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

1 thought on “ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ NVS Electrician Recruitment 2024”

Leave a Comment