UPSC Recruitment 2024 యూపియస్సి నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

UPSC Recruitment 2024 :

UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దేశవ్యాప్తంగా గల పలు కేంద్ర శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా 147 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240408 104210

UPSC Vacancy 2024 :

UPSC నుండి మొత్తం 147 సైంటిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • సైంటిస్ట్-బి (సివిల్ ఇంజినీరింగ్) – 08 పోస్టులు
  • సైంటిస్ట్-బి (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్) – 03 పోస్టు
  • అసిస్టెంట్ డైరెక్టర్ (సేఫ్టీ) – 07 పోస్టులు
  • సైంటిస్ట్-బి (మెకానికల్) – 01 పోస్టు
  • ఆంత్రోపాలజిస్ట్ (ఫిజికల్ ఆంత్రోపాలజీ) – 01 పోస్టు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియాలజీ) – 48 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియో వాస్కులర్, థొరాసిక్ సర్జరీ) – 05 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (నియోనాటాలజీ) – 19 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ) – 26 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఓబ్‌స్టేట్రిక్స్‌, గైనకాలజీ) – 20 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (రిహాబిలిటేషన్) – 05 పోస్టులు
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (వాటర్ రిసోర్సెస్) – 04 పోస్టులు

Latest UPSC jobs 2024 Eligibility :

వయోపరిమితి :

UPSC Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. UPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల లీగల ఆఫీసర్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ

మరిన్ని ఉద్యోగాలు :

అప్లై విధానం :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

UPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 25/-
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మార్చి 23, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 11, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment