Andhra Bank Recruitment 2024 :
Andhra Bank ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భర్తీకి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 606 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పెర్మనెంట్ జాబ్ రోల్ గా చెప్పుకోచ్చు. సొంత ప్రాంతాలలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
Union Bank SO Vacancy 2024 :
Union Bank నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 606 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.
- మేనేజర్ (క్రెడిట్) – 371
- మేనేజర్ (చట్టం) – 25
- అసిస్టెంట్ మేనేజర్ (ఫారెక్స్) – 73
- అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీర్) – 02
- అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) – 30
Andhra Bank Recruitment 2024 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ చేయండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
Union Bank నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 850/-
- మిగితా అభ్యర్ధులు : రూ 175/-
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Union Bank Recruitment 2024 Eligibility :
వయోపరిమితి :
Union Bank Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Union Bank నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 20 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
- సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి అయి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – ఫిబ్రవరి 03, 2024
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఫిబ్రవరి 23, 2024
అప్లై లింకులు :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |