KGBV Recruitment 2024 కెజిబివిలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

KGBV Recruitment 2024 :

తెలంగాణా రాష్ట్రంలోని తాండూరు మండలం నందు గల జినుగుర్తి KGBVలో నైట్‌ వాచ్‌మెన్‌, వంట సలహాదారు పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో ఉద్యోగాన్ని పొందవచ్చు. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఎవ్వరూ వదులుకోకండి. ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240204 115731

KGBV Vacancy 2024 :

KGBV నోటిఫికేషన్ నుండి మొత్తం ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • నైట్‌ వాచ్‌మెన్‌ – 01 పోస్టు,
  • వంట సలహాదారు – 01 పోస్టు

TS KGBV jobs 2024 Eligibility :

వయోపరిమితి :

KGBV యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. KGBV నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • నైట్‌ వాచ్‌మెన్‌ – పదో తరగతి,
  • వంట సలహాదారు – ఏడో తరగతి
KGBV Notification 2024 Apply Process :

దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు తాండూరు మండల ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు పాత్రమును పొంది సరైన సమాచారంతో నింపి ఫిబ్రవరి 10వ తేదీలోపు ఎంఈఓ కార్యాలయంలో సమర్పించవలెను.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ : జనవరి 31, 2024.
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : ఫిబ్రవరి 10, 2024.

మరిన్ని ఉద్యోగాలు :

Leave a Comment