AP Welfare Department Recruitment 2024 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సంక్షేమ శాఖ పరిధిలోని, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కర్నూల్ జిల్లా నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైతే చాలు సొంత గ్రామంలోనే ఉంటూ పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని పొందుతారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
AP Anganwadi jobs 2024 :
AP Anganwadi నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 14 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.
- అంగన్‌వాడీ కార్యకర్తలు – 11పోస్టులు,
- మినీ అంగన్‌వాడీ కార్యకర్త – 01 11పోస్
- ఆయాలు – 84 పోస్టులు
Anganwadi Jobs 2024 Eligibility Criteria :
వయోపరిమితి :
WDCW Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. WDCW నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విద్యార్హతలు :
- 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
- సొంత గ్రామ వారైనటువంటి వివాహితులు అప్లై చేసుకోవాలి.
WDCW Anganwadi jobs 2024 Apply Process :
- ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి వుంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోగలరు.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా లో సమర్పించండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : ఆయా ఐసీడీఎస్ నందు సమర్పించండి.
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |