AP Outsourcing jobs 2024 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరియు సాంఘిక సంక్షేమశాఖలో ఖాళీగా గల ఉద్యోగాల నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఖాళీలగా ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసైన అభ్యర్థులకు చాలా చక్కని అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే ఉద్యోగాన్ని పొందవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
AP Contract jobs 2024 :
AP Govt నుండి కుటుంబ సంక్షేమ శాఖ నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 97 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.
- జూనియర్ అసిస్టెంట్ – 04 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్ – 13 పోస్టులు
- జనరల్ డ్యూటీ అటెండర్ – 30 పోస్టులు
- రికార్డ్ అసిస్టెంట్ – 02 పోస్టులు,
- రేడియో థెరపీ టెక్నీషియన్ – 15 పోస్టులు మరియు తదితర పోస్టులతో కలిపి మొత్తం 97 పోస్టులను భర్తీ చేసున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP Staff Nurse Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత జోన్ లోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలి.
- చిరునామా – ప్రభుత్వ వైద్య కళాశాల, కర్నూల్
ఎంపిక విధానం:
- అకడమిక్ మెరిట్
- పని అనుభవం
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్థులు – రూ 300/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీసీ అభ్యర్థులు – రూ 00/-
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 02, 2024
- దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 05, 2024
Junior Assistant jobs 2024 Eligibilty :
- రికార్డ్ అసిస్టెంట్ – ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
- జూనియర్ అసిస్టెంట్ – డిగ్రీ ఉత్తీర్ణత
వయో పరిమితి :
- AP Outsorsing Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP Govt నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
I.T.I electrition