Amazon Jobs 2024 :
అమెజాన్ చరిత్రలో కేవలం 10th అర్హతతో మంచి నోటిఫికేషన్ విడుదలైంది. తక్కువ అర్హతతో అమెజాన్ లాంటి ఒక MNC కంపెనీలలో పని చేయాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ప్రాసెస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం నందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
వయస్సు :
Amazon Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Amazon నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
విద్యార్హతలు :
10వ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి, మైక్రో సాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్ నందు అనుభవం ఉండాలి మరియు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్ సిస్టమ్‌ను ఉపయోగించగల సామర్థ్యం.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎంపిక విధానం :
Amazon Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది గమనించినట్లైతే ముందుగా చిన్నపాటి రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూ నిర్వహించి మంచి ప్రదర్శన చేసిన వారికి ఎంపిక చేస్తారు. క్రింది విభాగంలోని ఆన్ లైన్ అప్లై అనే లింకు పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
అప్లై విధానం :
అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
అప్లై లింకులు :
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |