Bank jobs 2024 సహకార బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Bank jobs 2024 :

VCBL విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పెర్మనెంట్ జాబ్ రోల్ గా చెప్పుకోచ్చు. సొంత ప్రాంతాలలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240104 080855 2

VCBL PO Vacancy 2024 :

VCBL నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 30 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

  • ప్రొబేషనరీ ఆఫీసర్లు – 30 పోస్టులు

వయోపరిమితి :

VCBL Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. VCBL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 20 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి రెగ్యులర్ విధానంలో గ్రాడ్యుయేట్ పూర్తి అయి ఉండాలి.
  • అభ్యర్థికి ఇంగ్లీషు, తెలుగు భాషల్లో మాట్లాడటం, రాయడం, చదవటంలో ప్రావీణ్యం ఉండాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో పని చేస్తున్న సిబ్బంది, వారు అర్హత కలిగి ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని జాబ్స్ :

Visakhapatnam Co-Operative Bank Recruitment 2024 Apply online :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ చేయండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment